నాడు,
కను సైగలు
ముసిముసి నవ్వులు
ఎదురు చూపులు
చేతుల బాసలు
కవ్వింపులు
గుసగుసలు
దగ్గరున్నా దూరమవవుతూ..
దూరమైనా దగ్గరవడం..
(ఆరాధన, అనుబందం, త్యాగం, జీవితం)
నేడు,
ఇంటర్నెట్
సెల్ ఫోన్
ఎస్.ఎం.ఎస్.
చాటింగ్
సినిమా
పార్టీ
లాంగ్ డ్రైవ్
ఫైటింగ్
క్రొత్త జోడీ కోసం సెర్చింగ్
(ఫ్యాషన్, ఆడంబబరం, నిస్తేజం, అసంత్రుప్తి)
మనిషి (ప్రేమ) లో ఇంత మార్పా?
ReplyDelete"రేపు" ఇంకా ఘోరం...."ప్రేమ" అన్నపదమే తెలియకపోవడం
ReplyDeleteYou are right madam..
ReplyDelete