అయిదు వందలనోటు, మాయదారి నోటు. అచ్చం అసలు నొటులా కన్పించి, అమ్మయకుల నోటిలో మట్టి కొడ్తుంది ఈ రోజుల్లో.. మన గవర్నమెంటోల్లు, ఆర్.బి.ఐ. వాల్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మతలబుగాల్ల మాయల గారడిలో నేడు మాతరిపోతుందీ నోటు. సగటు మనిషికి దిన దిన గండంలా మారిందీ నోటు. జాగ్రత్తవహించండి...
ప్రతీ రోజు ప్రతీ ఒక్కరూ యెదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి
ReplyDeleteఅవునుట. ఆ మధ్య వైఅజయవాడలో ఒక షాపతను చెప్పే వరకూ నాకు తెలియదు.
ReplyDeleteRs.500/- నోటు పొందే ముందు, జాగ్రత్తగా గమనించమని మనవి..
ReplyDelete