Feb 22, 2010

నీ స్ర్ముతిలో...


అందరి కన్నీళ్ళు
చేతివ్రేళ్లతో తుడిచేద్దామని
బయల్దేరావ్..

శత్రుమూకతో
యుద్దంచేస్తూ...
ఆదమరిచి,

నమ్మినవాళ్ళ వెన్నుపోటుకు
బలైపోయావా నేస్తం..

1 comment:

  1. ఎవరో సూచాయగా చెపితే బాగుండేది..

    ReplyDelete