నమ్మకు నేస్తం..
ఖద్దరు చొక్కా వెనక దాగి ఉన్న కసాయి గుండెల్ని..
పధకాలంటాడు.. పండగలంటాడు..
మీటుంగులంటాడు.. మీ బ్రతుకును మార్చేస్తానంటాడు..
కమిషన్ లంటాడు.. కమీసన్ కొట్టేస్తాడు..
నెత్తిన టోపీ పెట్టి.. నీకే టోకరా ఇస్తాడు..
చేతులెత్తి దండం పెట్టి.. గొంతుక పట్టేస్తాడు..
వాడి బ్రతుకు కోసం.. మనల్ని బుగ్గిచేసేస్తాడు..
నమ్మకు నేస్తం..
ఖద్దరు చొక్కా వెనక దాగి ఉన్న కసాయి గుండెల్ని..
ఓటెయ్యకు నేస్తం.. ఆ ఊసరవిల్లికి..
బాగుంది....
ReplyDeleteచిన్న పదాలు కాకుండా, నన్నుత్తేజ పరిచే కామెంట్స్ వ్రాయమని మనవి...
ReplyDelete