సూర్యోదయం ఎరుపు..
అస్తమయం ఎరుపు..
నొసటి కుంకుమ ఎరుపు..
మన రక్తమే ఎరుపు..
భయపెట్టేది ఎరుపు..
బ్రతుకిచ్చేది ఎరుపు..
మా (విధ్యార్దుల) "ఉద్యమస్పూర్తి" ఎరుపు..
మా (ఊపిరి) ఉత్సాహమంతా ఎరుపు..
మా "స్వాప్నిక ప్రపంచ"మంతా ఎరుపు..
మీకు పీడకల (పిరికివానికి) ఎరుపు..
ఎరుపంటే కొందరికీ భయం భయం
ReplyDelete...
ఎరుపన్నది కాదు ఎన్నటికి అపాయం...
అన్న చెరబండరాజు పాట గుర్తుచేసారు. బాగుంది..